(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.186. అధ్యాయః 186
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణావశ్చవేద్యోపాస్యేషు పరావధిం పృష్టేని భీష్మేణ తంప్రతి శ్రీనారాయణమహిమప్రతిపాదకనారదపుండిరీకసంవాదానువాదపూర్వకం నారాయణస్య సర్వోత్కృష్టత్వేన వేద్యత్వోపాస్యత్వవిధానం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`*యుధిష్ఠిర ఉవాచ।

యజ్జ్ఞేయం పరమం కృత్యమనుష్ఠేయం మహాత్మభిః।
సారం మే సర్వశాస్త్రాణాం వక్తుమర్హస్యనుగ్రహాత్॥ 13-186-1(88763)
భీష్మ ఉవాచ। 13-186-2x(7402)
శ్రూయతామిదమత్యంతం గూఢం సంసారమోచనం।
శ్రోతవ్యం చ త్వయా సంయగ్జ్ఞాతవ్యం చ విశాంపతే॥ 13-186-2(88764)
పుండరీకః పురా విప్రః పుణ్యతీర్థే జపాన్వితః।
నారదం పరిపప్రచ్ఛ శ్రేయో యోగపరం మునిం॥ 13-186-3(88765)
నారదశ్చాబ్రవీదేనం బ్రహ్మణోక్తం మహాత్మనా॥ 13-186-4(88766)
శృణుష్వావహితస్తాత జ్ఞానయోగమనుత్తమం।
అప్రభూతం ప్రభూతార్థం వేదశాస్త్రార్థసంయుతం। 13-186-5(88767)
యః పరః ప్రకృతే ప్రోక్తః పురుషః పంచవింశకః।
స ఏవ సర్వభూతాత్మా నర ఇత్యభిధీయతే॥ 13-186-6(88768)
నరాజ్జాతాని తత్వాని నారాణీతి తతో విదుః।
తాన్యేవ చాయనం తస్య తేన నారాయణః స్మృతః॥ 13-186-7(88769)
నారాయణాజ్జగత్సర్వం సర్గకాలే ప్రజాయతే।
తస్మిన్నేవ పునస్తచ్చ ప్రలయే సంప్రలీయతే॥ 13-186-8(88770)
నారాయణః పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః।
పరాదపి పరశ్చాసౌ తస్మాన్నాస్తి పరాత్పరః॥ 13-186-9(88771)
వాసుదేవం తథా విష్ణుమాత్మానం చ తథా విదుః।
సంజ్ఞాభేదైః స ఏవైకః సర్వశాస్త్రాభిసంస్కృతః॥ 13-186-10(88772)
ఆలోడ్య సర్వశాస్త్రాణి విచార్య చ పునఃపునః।
ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణః సదా॥ 13-186-11(88773)
తస్మాత్త్వం గహనాన్సర్వాంస్త్యక్త్వా శాస్త్రార్థవిస్తరాన్।
అనన్యచేతా ధ్యాయస్వ నారాయణమజం విభుం॥ 13-186-12(88774)
ముహూర్తిమపి యో ధ్యాయేన్నారాయణమతంద్రితః।
సోఽపి తద్గతిమాప్నోతి కిం పునస్తత్పరాయణః॥ 13-186-13(88775)
నమో నారాయణాయేతి యో వేద బ్రహ్మ శాశ్వతం।
అంత్యకాలే జపన్నేతి తద్విష్ణోః పరమం పదం॥ 13-186-14(88776)
శ్రవణాన్మననాచ్చైవ గీతిస్తుత్యర్చనాదిభిః।
ఆరాధ్యం సర్వదా బ్రహ్మ పురుషేణ హితైషిణా॥ 13-186-15(88777)
లిప్యతే న స పాపేన నారాయణపరాయణః।
పునాతి సకలం లోకం సహస్రాంశురివోదితః॥ 13-186-16(88778)
బ్రహ్మచారీ గృహస్థోఽపి వానప్రస్థోఽథ భిక్షుకః।
కేశవారాధనం హిత్వా నైవ యాతి పరాం గతిం॥ 13-186-17(88779)
జన్మాంతరసహస్రేషు దుర్లభా తద్గతా మతిః।
తద్భక్తవత్సలం దేవం సమరాధయ సువ్రత॥ 13-186-18(88780)
నారదేనైవముక్తస్తు స విప్రోఽభ్యర్చయద్ధరిం।
స్వప్నోఽపి పుండరీకాక్షం శంఖచక్రగదాధరం॥ 13-186-19(88781)
కిరీటకుండలధరం లసచ్ఛ్రీవత్సకౌస్తుభం।
తం దృష్ట్వా దేవదేవేశం ప్రాణమత్సంభ్రమాన్వితః॥ 13-186-20(88782)
అథ కాలేన మహతా తథా ప్రత్యక్షతాం గతః।
సంస్తుతః స్తుతిభిర్వేదైర్దేవగంధర్వకిన్నరైః॥ 13-186-21(88783)
అథ తేనైవ భగవానాత్మలోకమధోక్షజః।
గతః సంప్రజితః సర్వైః స యోగినిలయో హరిః॥ 13-186-22(88784)
తస్మాత్త్వమపి రాజేంద్ర తద్భక్తస్తత్పరాయణః।
అర్చయిత్వా యథాయోగం భజస్వ పురుషోత్తమం॥ 13-186-23(88785)
అజరమమరమేకం ధ్యేయమాద్యంతశూన్యం
సగుణమగుణమాద్యం స్థూలమత్యంతసూక్ష్మం।
నిరుపమముపమేయం యోగివిజ్ఞానగంయం
త్రిభువనగురుమీశం సంప్రపద్యస్వ విష్ణుం॥ 13-186-24(88786)

॥ ఇతీ శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ష·డశీత్యధికశతతమోఽధ్యాయః॥ 186 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-186-1x అయమధ్యాయో దాక్షిణాత్యకోశేష్వేవ దృశ్యతే।


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.